నయన్ హాట్‌హాట్‌గా ..!

విక్రమ్, నయనతార హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘ఇరుమురుగన్’. ఈ చిత్రంలో నయనతార చాలా హాట్‌హాట్‌గా కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ మధ్య నయన తన గ్లామర్ డోస్ కాస్త తగ్గించిందనే చెప్పాలి. అయితే ఈ చిత్రంలో ఆమె మళ్లీ తన గ్లామర్ తో..  బికినీ సీన్లు, ముద్దు సీన్లతో వెండితెరను మరోసారి వేడెక్కించబోతోందని అంటున్నారు. ప్రస్తుతం వచ్చిన హీరోయిన్లకు పోటీగా మారడానికే నయనతార ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో విక్రమ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus