వైరల్ అవుతున్న నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు..!

మెగాడాటర్ నీహారిక పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. పెళ్లికి వారం ముందునుండే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ మొదలుపెట్టింది మెగాఫ్యామిలీ. అందరూ ఒకేచోటు చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. మెగాఫ్యామిలీలో పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నారు. నీహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ దగ్గరుండి మరీ పూర్తి చేశాడు వరుణ్ తేజ్.

ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా నేడు మెహందీ, హల్దీ ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాబోయే వధువరులిద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. వరుణ్ తేజ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ సహా మెగా యూత్ సంబరాలలో పాల్గొన్నారు. నిహారిక, చైతన్యల హల్దీ వేడుక ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. పెళ్లి వేడుక ఎక్కడ జరిగితేనేం అభిమానం ఉంటే అన్నీ తెలుసుకోవచ్చునంటూ టాలీవుడ్ మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus