వైరల్ అవుతున్న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ భామ గ్లామర్ షో..!

Advertisement

అసలే టాలీవుడ్ కు హీరోయిన్ల కొరత భాగా ఎక్కువగా ఉంది. పెద్ద హీరోలు ఎలాగూ చేసిన హీరోయిన్లతోనే మళ్ళీ చేస్తున్నారు. మీడియం హీరోల పరిస్ధితి కూడా అంతే…! చేసిన హీరోయిన్ల తోనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఏదో నాని లాంటి మీడియం స్టార్ హీరో ట్యాలెంట్ ఉన్న కుర్ర భామల్ని వెతికి ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.

అయితే హీరోయిన్లందరికీ నాని లాంటి హీరో దొరకడు కదా..! అందుకే హాట్ ఫోటో ఘాట్లు చేస్తూ దర్శక నిర్మాతల్ని, ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఇలా ఆది సాయికుమార్ హీరోయిన్ నిత్యా నరేష్ కూడా హాట్ ఫోటో షూట్ చేసింది. ఆది నటిస్తున్న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ లో ఈమెనే హీరోయిన్. అంతకు ముందు ‘నందినీ నర్సింగ్ హోమ్’ అనే సినిమాలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈమె అందాల ఆరబోత మాములుగా లేదు. కుర్ర కారు ఈ ఫోటోలకు తెగ లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. నెట్టింట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక హిట్టు పడితే ఈ భామ కూడా క్రేజీ హీరోయిన్ అయిపోద్ది అనడంలో సందేహం లేదు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

 

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus