హీరోయిన్ ఒలివియా పాత ఫోటోలను వెతికి వెలికితీస్తున్నారు

  • November 23, 2019 / 06:11 PM IST

ఇక్కడ పర్టీక్యులర్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు.. ఎవరి అభిమానులైనా అలానే బిహేవ్ చేస్తారేమో కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇంకాస్త హిస్టీరిక్ గా బిహేవ్ చేస్తున్నారు. “ఆర్ ఆర్ ఆర్”లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ ను ఫైనల్ చేసి.. ఆ విషయాన్ని రెండ్రోజుల క్రితం రాజమౌళి & టీం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి ఒలివియా గతాన్ని తవ్వడం మొదలెట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒలివియా.. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ ఆమె లిస్ట్ లో లేకపోయినా.. థియేటర్ నేపధ్యం ఆమెకు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఒలివియా పాత బికినీ ఫోటోలను, ఆమె పర్సనల్ ఫోటోలను ఇంటర్నెట్ లో వెతికి వెలికితీస్తూ పురావస్తు శాఖ అధికారులను మరిపిస్తున్నారు. ఒలివియా కూడా సదరు ఫోటోలను చూసి “ఇవెక్కడ దొరికాయిరా బాబు” అని ఆశ్చర్యపోతుందట.

1

2

3

4

5

6

7

8

9

10

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus