కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫిమేల్ సెంట్రిక్ అండ్ సూపర్ హీరో మూవీ ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ‘ప్రేమలు’ నస్లెన్ కీలక పాత్ర పోషించాడు.ఆగస్టు 29న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త లోక’ ని విడుదల చేయడం జరిగింది. Kotha Lokah Chapter 1 Collections మొదటి రోజు […]