‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీవిష్ణు(Sree Vishnu),ప్రియదర్శి(Priyadarshi) , రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఓం భీమ్ బుష్'(Om Bheem Bush). ‘హుషారు’ (Husharu) ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘వి సెల్యులాయిడ్’, సునీల్ బలుసు కలిసి నిర్మించగా…, ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ సమర్పిస్తుంది. మార్చి 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి.
వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.55 cr |
సీడెడ్ | 0.41 cr |
ఉత్తరాంధ్ర | 0.49 cr |
ఈస్ట్ | 0.23 cr |
వెస్ట్ | 0.17 cr |
గుంటూరు | 0.38 cr |
కృష్ణా | 0.44 cr |
నెల్లూరు | 0.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.83 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.85 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 6.68 cr (షేర్) |
‘ఓం భీమ్ బుష్’ చిత్రానికి రూ.6.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.6.94 కోట్లు షేర్ ను రాబట్టింది. మొత్తంగా మొదటి వారమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుని రూ.0.14 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.