అందుకే పాయల్ ఆ సినిమా చేసింది..!

  • October 12, 2019 / 05:12 PM IST

పాయల్ అనగానే మేటర్ మొత్తం మీకు అర్థమైపోయుంటుంది. ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ సినిమా ఎందుకు చేసింది. అందరి మైండ్ లోనూ ఈ ప్రశ్న ఉంటుంది. ‘ఆర్.ఎక్స్.100’ అనే చిత్రంలో తన నటనతో అలాగే గ్లామర్ షో తో మిగిలిన హీరోయిన్లకి ముచ్చెమటలు పట్టించింది. లిప్ లాక్ లకి కూడా వెనుకాడదు.కాబట్టి ఈమె పెద్ద హీరోయిన్ అయిపోద్ది అని అంతా ఫిక్సయిపోయారు.

కానీ ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ అనే సినిమా చేసింది. ఈ సినిమా హీరోగాని , డైరెక్టర్ గాని.. ఎవ్వరికీ తెలీదు. కేవలం పాయల్ గురించి మాత్రమే టికెట్లు తెగాయి. అయితే సినిమా ఎలాగు ప్లాప్ అని మొదటి 15 నిమిషాలకే క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ‘ఎడారిలో ఐస్ క్రీం ఇచ్చి ఎండలో నిలబడమంటే’ అలా ఉంటుంది ఈ సినిమా పరిస్ధితి. పాయల్ లిప్ లాక్ లు, రొమాన్స్ ఎడారిలో ఐస్ క్రీం లాంటివే..! ఇక ఈ సినిమా కేవలం రేమ్యునరేషన్ కోసమే పాయల్ ఒప్పుకుందట. ఈ చిత్రం చేయడం వల్ల పాయల్ ఇమేజ్ సగం దెబ్బతిన్నట్టు అయ్యింది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus