డార్లింగ్ ప్రభాస్ పంచ్ డైలాగ్స్ ఇవే!!!

  • April 27, 2016 / 02:10 PM IST

మన బాహుబలి ప్రబాస్ తన సినీ కరియర్ లో దుమ్ము దులిపే డైలాగ్స్ చాలానే ఉన్నాయి, అందులో కొన్ని ఇవే…“వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేది ఏముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ ని గుద్డితే ఎలా ఉంటదో తెలుసా..అలా ఉంటది నేను గుద్డితే.తమిళ్ ఏంటి, తెలుగు ఏంటి, గోడవయ్యింది కొట్టేసుకుందాంరా!నేను శైలు కోసం పది సార్లు ఛస్తాను, నువ్వు ఒక్కసారి చస్తావా?

గెలవాలంటే లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను, ముందు మనలో మ్యాటర్ ఉండాలి అంతే!!

ఒట్టేసి ఒక మాట, వెయ్యకుండా ఒక మాట చెప్పనమ్మా!!!

కట్ ఔట్ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలి డూడ్!!ట్రస్ట్ నో వన్…కిల్ ఎనీవన్…బీ ఓన్లీ వన్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus