ప్రగ్యా జైస్వాల్ ఎక్స్ పోజింగ్ అంతా ఆఫర్ల కోసమేనా

“ఆచారి అమెరికా యాత్ర” డిజాస్టర్ తర్వాత ప్రగ్యా జైస్వాల్ తెలుగు తెరపై మళ్ళీ కనిపించలేదు. ఆమెకు పెద్దగా ఆఫర్లు కూడా లేవు. మరి బాధతో ఇలా చేస్తోందో లేక ఇలా చేస్తే ఆఫర్లు వస్తాయి అని ఎవరైనా చెప్పారో తెలియదు కానీ.. గత కొన్నాళ్లుగా అమ్మడు తన ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ ఎకౌంట్స్ లో రోజుకో హాట్ ఫోటో పెడుతూ వస్తోంది. అయితే.. మొన్నటివరకూ అమ్మడు పెట్టిన ఫోటోస్ ఒక లెక్క.. ఇవాళ పెట్టిన ఫోటో మరో లెక్క అన్నట్లుగా ఉంది.

pragya-jaiswal-latest-pic-tuned-viral1

తన యద లోతులు దాదాపు 70% బహిర్గతపరుస్తూ పెట్టిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఆమె అందాల ప్రదర్శన ఆమెకు సినిమా ఆఫర్లు తెచ్చిపెడుతుందాలేదా అనే విషయం పక్కన పెడితే.. అమ్మడి ఎక్స్ పోజింగ్ మాత్రం కుర్రకారును వేడెక్కిస్తోంది. కానీ.. మరీ ఇలాంటి ఎక్స్ పోజింగ్ చేయడం వలన ఆమె కెరీర్ కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి అవన్నీ ప్రగ్యా ఆలోచించ్చిందో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఆమె ఫోటోలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus