Pragya Jaiswal: ప్రగ్యాజైశ్వాల్ హాట్ క్లీవేజ్ షో.. ఫొటోలు వైరల్!

  • November 21, 2021 / 07:35 AM IST

‘కంచె’ సినిమాతో హీరోయిన్ గా భారీ విజయాన్ని అందుకున్న ప్రగ్యాజైశ్వాల్ కి మంచి అవకాశాలే వచ్చాయి. కానీ తరువాత సక్సెస్ ను కొనసాగించలేకపోయింది. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. కానీ బోయపాటి తన ‘అఖండ’ సినిమాలో పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. బాలయ్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటానని నమ్మకం వ్యక్తం చేస్తోంది ప్రగ్యాజైస్వాల్.

ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది ప్రగ్యా. అలానే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ప్రగ్య చాలా హాట్ గా కనిపిస్తోంది. క్లీవేజ్ షో చేస్తూ.. నాభి అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ రచ్చ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తూ ఆమె అందాలను తెగ పొగిడేస్తున్నారు.

1

2

More…

1

2

3

4

5

6

7

More….

1

2

3

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus