Pranitha Subhash: బేబీ బంప్ లో భర్తతో రొమాంటిక్ ఫోజులు… ప్రణీత బ్యూటిఫుల్ పిక్స్ వైరల్…!

  • May 23, 2022 / 10:16 PM IST

తన భర్త నితిన్ రాజు పుట్టిన రోజు నాడు.. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే అభిమానులకి తెలిపింది హీరోయిన్ ప్రణీత. అప్పటి నుండీ తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ప్రణీత చాలా అందంగా కనిపిస్తూనే మరో పక్క తన భర్తతో రొమాన్స్ చేస్తుంది. తన భర్త పై అలాగే త్వరలో ఈ లోకంలోకి అడుగుపెట్టబోతున్న తన బిడ్డ పై ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

బావ, ఏం పిల్లో ఏం పిల్లడో, డైనమైట్, అత్తారింటికి దారేది, రభస వంటి చిత్రాలతో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus