రకుల్.. కుర్రాళ్ళను నిద్రపోనిచ్చేలా లేవుగా..!

ఇప్పుడున్న హీరోయిన్లలో రకుల్ తెలివితేటలే వేరు. ఇప్పటికే దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించేసింది ఈ బ్యూటీ. ఇప్పటివరకూ సంపాదించిన డబ్బుతో ‘F45’ జిమ్ ల బిజినెస్ మొదలు పెట్టింది. చాలా ఏరియాల్లో ‘F45’ జిమ్ బ్రాంచీలను ఓపెన్ చేసింది. ఈ జిమ్ ల ద్వారా రకుల్ ‘చాలా మంది కొవ్వుని కరిగిస్తుంది’ అనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదనే చెప్పాలి. అయినప్పటికీ కంగారు పడకుండా వచ్చిన సినిమాలో మాత్రమే చేసుకుంటూ పోతుంది.

ఇక ప్రస్తుతం హిందీ, తమిళ్ భాషల్లో అప్పుడప్పుడూ సినిమాలు చేసుకుంటూ పోతున్న రకుల్… తెలుగులో నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో రూపొందే సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఫ్రీ టైములో ఎక్కువగా రకుల్ జిమ్ లోనే గడిపేస్తూ ఉంటుంది. ఆమె ఫిట్నెస్ చూస్తే మిగిలిన హీరోయిన్లకు మాత్రమే కాదు.. అమ్మాయిలకు కూడా జలసీ ఫీలవుతారు అనడంలో సందేహం లేదు. ఇక ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. తన హాట్నెస్ తో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈమె తాజా ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus