టాలీవుడ్ లో హీరోలకు…అదే విధంగా దర్శక నిర్మాతలకు సెంటిమెంట్స్ ఉండడం సహజమే…అయితే అదే క్రమంలో సినిమా టైటిల్స్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ డేట్ వరకూ సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు మన వాళ్ళు…ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తేజ కూడా చాల్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడట…ఈనెలలో మొదలు కాబోతున్న రామ్ చరణ్ సుకుమార్ ల మూవీని ఒక చిన్న సెంటిమెంట్ వెంటడడం….కాస్త షాకింగ్ అనే చెప్పాలి….విషయంలోకి వెళితే….ప్రస్తుతం చెర్రీ….సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే….అయితే ఆసినిమా కథ నేపధ్యం రీత్యా ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఒక పల్లెటూరిలో షూటింగ్ చేయవలసిన పరిస్థితి ఉంది. దీనికోసం కోస్తా ఆంధ్రప్రదేశ్ కేరళ రాష్ట్రాలలో ఎన్నో ప్రాంతాలను వెతికాడు సుకుమార్. అయితే అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ లో ఒక ప్లేస్ లో చెయ్యాలి అని చిరు సూచించినట్లు అదే సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి….ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి అంటే….చిరంజీవి సినిమాలలో మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ఆపద్భాందవుడు’ కృష్ణంరాజు కెరియర్ లో మంచి సినిమాగా పేరుతెచ్చుకున్న ‘త్రిశూలం’ సినిమాలను నిర్మించిన తూర్పు గోదావరి జిల్లాలోని పూడిపల్లి గ్రామం ఆట.
ఇక చిరు చెప్పగానే మన సుకుమార్ ఆ ప్లేస్ ను స్పాట్ గా ఎంపిక చేసేసాడని…వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కా మరో ఊహించని ట్విష్ట్ ఏంటి అంటే….. ఈ ప్రాంతంలో…అదే ఈ ఊరిలో….షూటింగ్ జరుపుకునే ఆఖరి సినిమాగా చరణ్ సుకుమార్ ల సినిమా రికార్డును క్రియేట్ చేయబోతోంది…దానికి కారణం…ఏంటంటే….పోలవరం ముంపు గ్రామాలలో ఒకటిగా పేరు గాంచిన పూడిపల్లి మరికొంత కాలం తరువాత పూర్తిగా కనుమరుగు ఆవబోతున్న తరుణంలో చెర్రీ సినిమా ఈ రికార్డ్ కు వేదిక కానుంది..మొత్తంగా…..ఈసినిమా షూటింగ్ ను కేరళా రాష్ట్రానికి చెందిన ఒక మారుమూల గ్రామంలో తీయాలని అనుకున్న సుకుమార్ ఆలోచనకు చిరు తన స్టైల్ లో శుభం పలికాడట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.