మళ్లీ వివాదం లో చిక్కుకున్న వర్మ

  • February 27, 2016 / 12:06 PM IST

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఇంకో వివాదం లో చిక్కుకున్నాడు.వంగవీటి రంగ జీవిత కథ ఆధారంగా వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘వంగవీటి’ ని నిలిపివేయాలని విజయవాడకు చెందినా కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.
ప్రశాంతంగా ఉన్న విజయవాడ లో  మళ్లీ ఈ సినిమాతో గొడవలు స్టార్ట్ అవుతాయని గడిచిన భయంకర గాయాలని మళ్లీ రేపోద్దని,ఈ సినిమా తో  విజయవాడ లో మళ్లీ గొడవలు జరగొచ్చని రెచ్చ గొట్టే విధంగా ఉన్న ఈ సినిమాను నిలిపివేయాలని గ్లోబల్ గాంధీ ట్రస్ట్ పోలీసులకు పిర్యాదు చేసింది.మరో పక్క ప్రతి వివాదాన్ని కూడా పబ్లిసిటి గ వాడుకొనే వర్మ దీని పై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus