రావు రమేష్ బెస్ట్ డైలాగ్స్

  • June 18, 2016 / 02:34 PM IST

రావు గారి అబ్బాయి రావు రమేష్. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నారు. సినిమాల్లోకి రావడానికి ఎన్నో తిప్పలు పడినా.. ఒక్క చాన్స్ దొరకగానే వెనుతిరగకుండా దూసుకు పోతున్నారు. గమ్యం తో మొదలైన ఆయన పయనం ఎన్నో విజయాల గుండా ప్రయాణించి అ..ఆ చిత్రం వరకు చేరింది. ప్రతి సినిమాలోనూ విభిన్నమైన స్లాంగ్ తో అభినయించి అదరగొడుతున్నారు. అయన నోటి నుంచి వచ్చే ప్రతి డైలాగ్ అభినందన చప్పట్లను అందుకుంటోంది. రావు రమేష్ రతనాల మాటల్లో కొన్ని ..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus