ఇప్పటవరకూ ఎవరు చూడని మంచు లక్ష్మీ రేర్ ఫోటో గ్యాలరీ!

మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తుంది మంచు లక్ష్మీ. మంచి నటిగా, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా, అలాగే మంచి హోస్ట్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మీ. ఈమె పూర్తి పేరు మంచు లక్ష్మీ ప్రసన్న అన్న సంగతి అందరికీ తెలిసిందే.’లక్ష్మీ టాక్ షో’ ‘ప్రేమతో మీ లక్ష్మీ’ వంటి షోలతోనూ అలాగే ‘అనగనగా ఓ ధీరుడు’ ‘దొంగాట’ వంటి చిత్రాలలో తన నటనతోనూ ప్రేక్షకులను అలరించింది. ‘మేము సైతం’ అనే షోతో ఈమెకు మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ఆ షోలో పలువురు సెలబ్రిటీలను తీసుకొచ్చి జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను ఎంతో మందికి తెలియజేసేలా చేసి వారికి తన వంతు సాయం కూడా చేసి ఆదుకుంది మంచు లక్ష్మీ.

ఈమెకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. సమంత, రకుల్ ప్రీత్, సందీప్ కిషన్, వెన్నెల కిషోర్, నాని, సుధీర్ బాబు వంటి వారు ఈమెకు బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాదు ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి వంటి వారితో కూడా ఈమెకు మంచి సాన్నిహిత్యం ఉంది.ఇక సమాజం పట్ల కూడా ఎంతో బాధ్యతగా వ్యవరిస్తూ వస్తుంటుంది లక్ష్మీ..! సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. మంచు లక్ష్మీకి సంబంధించి ఇప్పటి వరకూ మనం చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus