ఇప్పటవరకూ ఎవరు చూడని మోహన్ బాబు రేర్ ఫోటో గ్యాలరీ!

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 570 కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు భక్త వత్సలం నాయుడు అలియాస్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇందులో ఈయన హీరోగా 180 సినిమాలకు పైనే నటించి ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు. ఇక అప్పట్లో విలన్ గా నటించినప్పటికీ.. హీరోతో సమానంగా ఈయనకు పారితోషికం ఇచ్చేవారట. ఇక సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఈయన సత్తాచాటారు మోహన్ బాబు.రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. మోహన్ బాబు .. 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించి.. వాటి ద్వారా ఎంతో మంది పేద విద్యార్ధుల ను కూడా ఉచితంగా చదివించారు. అందుకే ఈయన్ని పద్మశ్రీ కూడా వరించింది.

ఇక మోహన్ బాబు గారి కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు కూడా హీరోలుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈయన కూతురు లక్ష్మీ మంచు కూడా పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. హోస్ట్ గా కూడా పలు షోల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది లక్ష్మీ. సరే ఇదంతా పక్కన పెట్టేసి.. మనం ఇప్పటి వరకూ చూడని మోహన్ బాబు ఫోటో గ్యాలరీని ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus