ఇప్పటవరకూ ఎవరు చూడని నివేదా పేతురాజ్ రేర్ ఫోటో గ్యాలరీ!

శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన డీసెంట్ హిట్ ‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్. ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన అమ్మాయిగా.. తనకి కాబోయే భర్తని మోటివేట్ చేసి కరెక్ట్ చేసే పాత్రలో మెప్పించింది. అటు తరువాత వచ్చిన ‘చిత్రలహరి’ ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలలో కూడా తన నేచురల్ యాక్టింగ్ తో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది.

ఈ చిత్రంలో ఈమెది చాలా కీలకమైన పాత్రని తెలుస్తుంది. ఇక ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో ఈ చిత్రం నుండీ ఆమె లుక్ కు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ లుక్ లో నివేదా చాలా నేచురల్ స్మైల్ ఇస్తూ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈమె అభిమానులు కూడా ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈమెకు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను మనం కూడా చూద్దాం రండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus