ఇప్పటవరకూ ఎవరు చూడని రకుల్ ప్రీత్ సింగ్ రేర్ ఫోటో గ్యాలరీ!

  • August 11, 2020 / 05:57 PM IST

ప్రభాస్ కజిన్ అయిన సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘కెరటం’ చిత్రంతోనే టాలీవుడ్ కు పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అయితే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం ఈమెకు మొదటి హిట్ ను అందించింది. ఆ చిత్రం హీరో సందీప్ కిషన్ ఈమెకు ముందు నుండీ బెస్ట్ ఫ్రెండ్. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తరువాత ‘లౌక్యం’ ‘కరెంట్ తీగ’ ‘రఫ్’ ‘పండగ చేస్కో’ వంటి సినిమాలలో రకుల్ కు ఛాన్స్ లు ఇప్పించింది కూడా సందీప్ కిషనే..! ఇక ఆ చిత్రాల తరువాత రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరుసగా రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

కేవలం తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది రకుల్. సినిమాలతో పాటు జిమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ‘F45 జిమ్’ సెంటర్ల ద్వారా కూడా సంపాదిస్తుంది రకుల్. ఇది పక్కన పెట్టేస్తే..రకుల్ కు సంబంధించి ఇప్పటి వరకూ మనం చూడని కొన్ని ఫోటోలను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

 

65

66

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus