Ram Charan Rare Pics: ఇప్పటవరకూ ఎవరు చూడని రామ్ చరణ్ రేర్ ఫోటో గ్యాలరీ!

మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు మేగా పవర్ స్టార్ రాంచరణ్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన ‘చిరుత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మొదటి చిత్రంతోనే హిట్ అందుకోవడమే కాకుండా.. డ్యాన్స్ లు, ఫైట్ లు అద్బుతంగా చెయ్యగలను అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రెండో చిత్రం ‘మగధీర’ తో అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు .ఇక ‘రచ్చ’ ‘నాయక్’ ‘ఎవడు’ వంటి కమర్షియల్ చిత్రాలతో తన ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చిన చరణ్ ‘రంగస్థలం’ అనే చిత్రంలో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ చేసి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు.

హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి తన తండ్రి చిరంజీవితో ‘ఖైదీ నెంబర్150’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలు నిర్మించాడు. ప్రస్తుతం ‘ఆచార్య’ తో పాటు ‘లూసిఫర్’ రిమేక్ లను కూడా నిర్మించడానికి రెడీ అయ్యాడు. ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీ మొత్తం ఇతన్ని చెర్రీ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. అందరి హీరోలతోనూ ఇతను ఎంతో సన్నిహితంగా ఉంటాడు. ఇక ఫ్యామిలీ లైఫ్ కు కూడా సమానంగా టైం కేటాయిస్తూ.. అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు చరణ్. ఇక చరణ్ కు సంబంధించి మనం ఎప్పుడూ చూడని కొన్ని రేర్ పిక్స్ ను చూద్దాం రండి :

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus