ఇప్పటవరకూ ఎవరు చూడని రామ్ పోతినేని రేర్ ఫోటో గ్యాలరీ!

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ తమ్ముడు మురళి పోతినేని కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్.. తన నటనతో, డ్యాన్స్ లతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. వై.వి.ఎస్. చౌదరి డైరెక్షన్లో వచ్చిన ‘దేవదాస్’ చిత్రంతో హీరోగా పరిచయమైన రామ్.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత ‘రెడీ’ ‘మస్కా’ ‘కందిరీగ’ వంటి చిత్రాలతో ఇతని క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక ‘పండగ చేస్కో’ ‘నేను శైలజ’ ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి హిట్లు కూడా రామ్ ఖాతాలో ఉన్నాయి. అయితే ‘రామ్ కేవలం లవ్ స్టోరీలు మాత్రమే చేయగలడా..? మాస్ సినిమాలకు కానీ .. మాస్ పాత్రలకు కానీ రామ్ పనికిరాడా… అని అంతా అనుకుంటున్న టైములో .. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం చేసి ఆ కామెంట్స్ కు కూడా ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ ను ప్లాప్ ల నుండీ బయటపడేసింది. సంగీత దర్శకుడు మణిశర్మ కూడా మళ్ళీ బిజీ అయ్యేలా చేసింది ఈ చిత్రం.

ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘రెడ్’ అనే చిత్రంలో నటిస్తున్న రామ్ కు సంబంధించి.. మనం ఇప్పటి వరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3


4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus