ఇప్పటవరకూ ఎవరు చూడని రానా ద‌గ్గుబాటి రేర్ ఫోటో గ్యాలరీ!

  • December 14, 2020 / 09:52 AM IST

పరిచయం అవసరం లేని పేరు “రానా”. రామానాయుడుగారి మనవడిగా తెలుగు తెరకు పరిచయమైన ఈ ఆరున్నరడుగుల అందగాడు.. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ మరియు దగ్గుబాటి కుటుంబానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయాడు. తెలుగుతోపాటు తమిళ-హిందీ భాషల్లో నెగిటివ్-పాజిటివ్ అన్న బేధాన్ని పట్టించుకోకుండా తన నాటచాతుర్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటూ ఇంతింటై వటుడింతై అన్న చందాన ఎదుగుతున్నాడు రానా. హ్యాండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి తెలుగు, హిందీ, ఇత‌ర భాష‌ల్లో సాధించిన వ‌రుస విజ‌యాల‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారారు.

ఆయ‌న నెగ‌టివ్ రోల్ పోషించిన మునుప‌టి హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు తెలుగులో ‘అర‌ణ్య’ పేరుతో విడుద‌ల‌వుతున్న బహు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. రానా దగ్గుబాటి కు సంబంధించి మనం ఇప్పటి వరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

రానా దగ్గుబాటి – మిహిక బజాజ్ పెళ్లి ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

 

బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus