Samantha: ఇప్పటవరకూ ఎవరు చూడని సమంత రేర్ ఫోటో గ్యాలరీ!

‘ఏ మాయ చేశావే’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న సమంత ఆ వెంటనే ఎన్టీఆర్ తో చేసిన ‘బృందావనం’ తో మరో హిట్ అందుకుంది.

ఇక మహేష్ బాబు తో ‘దూకుడు’ చిత్రం చేసిన తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ లను అందుకుంది. అయితే మధ్యలో కొన్ని ప్లాప్ లు వచ్చినా కొత్త హీరోయిన్లు హడావిడి ఎక్కువ నడిచినా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

అయితే ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘అభిమన్యుడు’ ‘మజిలీ’ ‘సూపర్ డీలక్స్’ ‘ ఓ బేబీ’ వంటి కథా బలం ఉన్న చిత్రాలు చేసి ఈమె సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగింది. రిటైర్ అయ్యే లోపు నాలోని నటిని సంతృప్తి పరుచుకోవాలి.. ప్రేక్షకులకు నా సినిమాలు గుర్తుండాలి.. ఆ ఆలోచనతోనే ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను అంటూ సమంత ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇవన్నీ పక్కనపెట్టేసి.. సమంత సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus