ఇప్పటవరకూ ఎవరు చూడని విజయశాంతి రేర్ ఫోటో గ్యాలరీ!

విజయశాంతి.. దక్షిణాదిన ఈమెను లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అని పిలుస్తారు.అందంతో పాటు అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు విజయశాంతి. 1980,90 లలో ఈమె నటించని పెద్ద సినిమా లేదు అంటే అతిశయోక్తి లేదు. 1990 లో ‘కర్తవ్యం’ వంటి సినిమాలో సిన్సియర్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటించి నట విశ్వరూపాన్ని చూపించారు విజయశాంతి. అంతేకాదు ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి కేటగిరిలో నేషనల్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు.

7 సార్లు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న ఏకైక నటిగా కూడా విజయశాంతి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇంకా మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఘనత కూడా విజయశాంతి సొంతం. 1966వ సంవత్సరం జూన్ 24న జన్మించిన విజయశాంతి గారు ఈరోజుతో 55 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. కాబట్టి ఈమెకు సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus