రాశితో రెండోసారి రొమాన్స్ చేయనున్న రామ్!

Advertisement

“కందిరీగ” అనంతరం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రెండోసారి నటించనున్న రామ్.. సదరు చిత్రంలో హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేసుకొన్నాడని తెలుస్తోంది.
“శివమ్” లాంటి డిజాస్టర్ లో కలిసి నటించిన ఈ రిపీటవుతుండడం ఇండస్ట్రీ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
“ఊహలు గుసగుసలాడే” అనంతరం సరైన విజయం ఒక్కటి కూడా లేకపోయినా.. వరుస అవకాశాలు దక్కించుకొంటున్న రాశి ఖన్నాను చూసి ఆమె తోటి నటీమణులందరూ నోరెళ్ళబెడుతున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news