నాగ చైతన్య కు.. రష్మిక నో చెప్పలేదు.. అసలు నిజం ఏంటంటే..!

  • October 22, 2019 / 02:54 PM IST

ప్రస్తుతం తెలుగు , తమిళ , కన్నడ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.. రష్మిక..! తెలుగులో అయితే ఈమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అందులోనూ ‘గోల్డెన్ లెగ్’ అనే ముద్ర కూడా ఉంది. అందుకే…ఏకంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది.

అయితే కొన్నాళ్లుగా ఈమె రెమ్యూనరేషన్ విషయంలో దర్శకనిర్మాతలని ఇబ్బంది పెడుతుందని.. ఈ క్రమంలో కొన్ని సినిమాల్ని కూడా వదిలేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ లిస్టు లో నాగ చైతన్య, దిల్ రాజు కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కూడా ఉందని ప్రచారం జరిగింది. నిజానికి ఈ సినిమా నుండీ రష్మిక తప్పుకోలేదట. అసలు విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి రష్మిక ఏకంగా కోటిన్నర పారితోషికం అడిగిందట. దీంతో దిల్ రాజే కావాలని ఈమెను తప్పించాడట.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus