హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు రోడ్డు ప్రమాదంలో మృతి

  • June 25, 2017 / 05:54 AM IST

హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ,  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. మధ్యం మత్తులో కార్ నడుపుతూ కొత్వాలుగుడా సమీపంలో సుమారు 140  స్పీడ్ లో ఆగివున్న డిసీఎం ను గుద్ది అక్కిడికి అక్కేడే మృతి.

భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్, తెలుగు సిసీ ప్రేక్షకులకు సుపరిచితుడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus