మబ్బులను తాకే ఎత్తులో రేజీనా వ్యాయామం!

  • March 22, 2016 / 08:00 AM IST

ఎవరైనా ఓపెన్ ప్లేస్ లో లేదా బాగా గాలి ఆడే ప్రదేశంలో వ్యాయామం చేయాలనుకొంటారు. కానీ యువ కథానాయకి రేజీనా వ్యాయామం చేసిన ప్రదేశం మాత్రం “అంతకు మించి” అనే స్థాయిలో ఉంది.
రేజీనా ఏకంగా 103లో ఫ్లోర్ లో అది కూడా అద్దాల బాల్కనీలో “పుషప్స్” చేసింది.

సదరు ఫోటోను తన “ఇన్స్టా గ్రామ్” ఎకౌంట్ లో పోస్ట్ చేసింది.
నిల్చోడానికే భయపడే 103 ఫ్లోర్ లో రేజీనా చేసిన ఎక్స్ సైజ్ స్టిల్ చూసినవాళ్లందరూ.. ఆమె ధైర్యానికి జోహార్ అంటున్నారు!

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus