ఆఫర్ల కోసం బాక్సింగ్ బ్యూటీ అనవసరమైన ఎక్స్ పోజింగ్

  • March 13, 2019 / 06:35 PM IST

“గురు” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రియల్ లైఫ్ బాక్సర్ ఆ తర్వాత తెలుగులో “నీవెవరో” లాంటి సినిమా చేసినప్పటికీ పెద్దగా ఫలితం దక్కలేదు. సాయిధరమ్ తేజ్ “చిత్రలహరి”లో తొలుత కథానాయికగా రితికాను అనుకున్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో నివేతా పేతురాజ్ ను తీసుకొన్నారు. అందుకు కారణం ఏంట్రా అంటే.. యాక్టింగ్ లోనే యావరేజ్ క్యాండిడేట్ అంటే గ్లామర్ పరంగా రితికా ఇంకా వీక్. అందుకే ఆమెను తీసుకోలేదు.

ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొన్నట్లుంది రితికా.. సడన్ గా నిన్న ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు అప్లోడ్ చేసింది. ఆ ఫోటోల్లో తన యద లోతులను బహిర్గత పరచడమే కాక.. ఇంకో ఫోటోలో హాలీవుడ్ హీరోయిన్లా ముప్పాతిక శాతం యద సౌందర్యాన్ని బయటపెట్టింది. ఈ ఫోటోలు చూసినవాళ్ళందరూ నిన్నమొన్నటివరకూ స్పోర్ట్స్ ఉమెన్ లా లూజ్ టీషర్ట్స్ వేసుకొని తిరిగిన రితికా ఇలా టైట్ బట్టల్లో రెచ్చగొట్టేలా తయారవ్వడం షాక్ కి గురి చేసింది. మరి రితికా హాట్ స్టిల్స్ చూసి ఆమెకు ఆఫర్లేమైనా వస్తాయేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus