ఫోటో షూట్ తో మతులు పోగొట్టిన పాయల్ రాజ్ పుత్

  • October 9, 2018 / 11:32 AM IST

నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన “ఆర్‌ఎక్స్ 100” సినిమా సంచలన విజయం సాధించింది. బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టిన ఈ సినిమా 20 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ భాగం ఎక్కువని సినీ విశ్లేషకులు తేల్చేశారు. ఆమె రొమాన్స్, పెర్ఫార్మెన్స్ అదిరిపోయాయని కితాబు ఇచ్చారు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ లకు ఉండే క్రేజ్ సొంతం చేసుకుంది. దాంతో పాయల్ రాజ్ పుత్ డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అనేక కథలు విన్న పాయల్ కొత్త దర్శకుడు భాను శంకర్ చెప్పిన కథ, తన రోల్ నచ్చడంతో ఒకే చెప్పినట్లు తెలిసింది.

అలాగే “మిస్టర్ అండ్ మిసెస్ 420 రిటర్న్స్” అనే పంజాబీ చిత్రంలో నటిస్తోంది. వాటన్నిటికంటే ముందు ఈ సుందరి చేసిన ఫోటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఖాకీ కలర్ షార్ట్ షర్ట్ లో కనిపించి మతులు పోగొట్టింది. ప్యాయింట్ లేకుండా ఈ అమ్మడు నిలబడి ఉంటే చూసేవారి కుర్రోళ్ళ గుండెలు బీట్ పెరిగిపోయాయి. అందుకే ఈ ఫోటోలకు లైకులు, షేర్లు ఎక్కువసంఖ్యలో ఉన్నాయి. అలా వైరల్ అయిపోయాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus