Samantha: క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న సమంత…వైరల్ అవుతున్న ఫోటోలు.!

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. 14 ఏళ్ల సినీ కెరీర్‌లో.. స్టార్‌ హీరోయిన్‌గా ఆమె చూడని విజయాలు లేవు. ప్రభాస్ మినహా టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించి సమంత తన నటనతో మెప్పించింది. చివరిగా శాకుంతలం (Shaakuntalam) , ఖుషి (Kushi) సినిమాలతో సామ్ ప్రేక్షకుల ముందుకు రాగా శాకుంతలం ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా ఖుషి సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఖుషి సినిమాలో బ్రాహ్మణ యువతిగా తనదైన రీతిలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది.

ఇకపోతే సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈమె నెవర్ బిఫోర్ క్లీవేజ్ షోలతో .. సోషల్ మీడియాని హీట్ ఎక్కించింది సూట్ బటన్స్ విప్పేసి కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాలు చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news