సిగ్గులేకుండా అలా అనేసిందా??

  • August 11, 2016 / 07:11 AM IST

టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం చాలా కష్టం అనే చెప్పాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకి డజన్ మంది అమ్మాయిలు హీరోయిన్స్ గా టాలీవుడ్ ని టచ్ చేస్తున్న వేళ అలాంటి వారిని అందరినీ దాటుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల భామ సమంతా. అయితే ఈ అమ్మడి కరియర్ దాదాపుగా తుది దశకు చేసుకుంది అనే చెప్పాలి.

చైతుతో ప్రేమ, ఇక ఆ తరువాత పెళ్లి, అటుపై హౌస్ వైఫ్ హోదా వెరసి సమంత కరియర్ చివరకు వచ్చిన సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ మినహా మిగిలిన ఏ సినిమాలో నటించడం లేదు, ఏ సినిమాకు సైన్ చెయ్యలేదు. అయితే అదే క్రమంలో ఎప్పుడూ ట్విట్తర్ లో మాత్రం ఆమె కాస్త యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ మధ్య ఆమె ఒక అభిమానితో కాస్త సిగ్గు లేకుండా మాట్లాడిన విషయం వింటే అందరూ విస్తు పోతారు.

ట్విటర్ లో ఆమెను తన అభిమాని ఒక ప్రశ్న వేశాడు. దానికి ఆమె సమాధానం కూడా ఇచ్చింది. ఇంతకీ ఏంటి ఆ ప్రశ్న….ఈమె ఏమని చెప్పింది అంటే…మిరు జర్ని చెసేటప్పుడు మితో వుంచుకునేవి ఎమిటి అని అభిమాని అడగగానే….ఆమె చెబుతూ…మెకప్ కిట్, మొబైల్, అండర్వైర్ అంటు అభిమానిని షాక్ కి గురిచేసింది ఈ హట్ బ్యూటి. అంతా బాగానే ఉంది కానీ, చివరి సమాధానం వినగానే అభిమానికి దిమ్మతిరిగిపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus