పవన్ సినిమాకు అంత రన్ టైం వర్కవుట్ అవుతుందా..?

  • April 1, 2016 / 09:09 AM IST

నిన్ననే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ నేపధ్యంలో సినిమాకు సంబంధించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ‘సర్దార్’ సినిమా రన్ టైం రెండు గంటల 45 నిమిషాలు. ఇంత నిడివి గల సినిమాను ఎంత వరకు సాధారణ ప్రేక్షకులు ఆదరిస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రన్ టైం ప్రకారం సినిమాలో ప్రేక్షకుడిని కుర్చోబెట్టాలంటే ఊహించని ట్విస్టులు, టైట్ స్క్రీన్ ప్లే ఉండాలి. సర్దార్ కూడా అలా ఉంటే మంచిదే కానీ, కేవలం పవన్ డైలాగ్స్, ఫైట్స్ తో సినిమా కానిచేద్దాం అంటే మాత్రం చాలా కష్టం. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus