“ట్రెండ్” చేస్తున్న పవర్ స్టార్!!!

  • April 6, 2016 / 02:38 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి, ఆయన స్టైల్ గురించి చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు.
తమ్ముడు సినిమాలో పవన్ వేసిన స్టెప్స్ దగ్గర మొదలు పెట్టి, గుడుంబా శంకర్ లో ఆయన వేసిన డబల్ ప్యాంట్స్, గోపాల గోపాల లో పిల్లనగ్రోవి, ఇప్పుడు తాజాగా గబ్బర్ సింగ్ లో ఆయన ఉపయోగించిన వస్తువులు ఇలా అన్నీ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చేవి.

ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ పుణ్యమా అని సర్దార్ టవల్స్ తో యావత ఆంధ్రప్రదేశ్ ఎరుపెక్కింది. ఇక పవన్ సర్దార్ లో ఉపయోగించిన వస్తువులపై క్రేజ్ తారా స్థాయికి చేరింది. అంతలా ఫ్యాన్స్ ను మత్తెక్కించే ఆ వస్తువులను మనం కూడా ఒక లుక్ వేద్దాం రండి

రుమాల

గన్

బెల్ట్

లుంగీ

హ్యాట్

గుర్రం

బైక్

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus