‘సర్కారు వారి పాట’ నుండీ ఆకట్టుకునే డైలాగులు..!

మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే అభిమానులు, మాస్ ప్రేక్షకులకి ఈ చిత్రం బాగా కనెక్ట్ అయ్యింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్యాంక్ లు, ఈ.ఎం.ఐ లు అనే యూనివర్సెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

తమన్ అందించిన సంగీతం బాగుంది కానీ.. నేపధ్య సంగీతం దెబ్బేసాడు అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగిపోతుంది, సెకండ్ హాఫ్ లో కొన్ని మైనస్ లు ఉన్నాయి. అయితే సినిమా డీసెంట్ వాచ్ అని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో అదిరిపోయే డైలాగులు కూడా ఉన్నాయి.మాస్ ఆడియెన్స్ కు అవి విపరీతంగా ఎక్కే విధంగా ఉంటాయి. అవేంటో ఓ లుక్కేయండి :

డైలాగ్1

డైలాగ్2

డైలాగ్3

డైలాగ్4

డైలాగ్5

డైలాగ్6

డైలాగ్7

డైలాగ్8

డైలాగ్9

డైలాగ్10

డైలాగ్11

డైలాగ్12

డైలాగ్13

డైలాగ్14

డైలాగ్15

డైలాగ్16

డైలాగ్17

డైలాగ్18

డైలాగ్19

డైలాగ్20

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus