దాని మధ్య ‘సరైనోడు’ నిలబడుతుండా..?

  • April 6, 2016 / 01:29 PM IST

అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలను విడుదల చేశారు. పాటలతో పాటు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయలానుకున్నారు కానీ.. బన్నీ పుట్టినరోజు ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తే కాస్త హైప్ ఉంటుందని భావించారు. ఏప్రిల్ 10న జరగబోయే ‘సరైనోడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నాటికి ఈ ట్రైలర్ అందరికి రీచ్ అవుతుందని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 8నే ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ విడుద‌ల అవుతోంది. బాక్సాఫీసు, మెగా ఫ్యాన్స్ మొత్తం ఆ హ‌డావుడిలో ఉంటారు. ఈ క్రమంలో ‘సరైనోడు’ నిలబడుతుండా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం ట్రైలర్ కు అయినా.. అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus