మన టాలీవుడ్ లో బ్యాక్‌గ్రౌండ్స్ విషయానికి వస్తే….నందమూరి వంసానికి ఆంధ్రుల ఆరాధ్య దైవం తారక రామారావు గారు ఉన్నారు….ఇక బాలయ్య, ఎన్టీఆర్….కల్యాణ్ రామ్….మిగిలిన నందమూరి వారసులు అంతా ఆయన బ్యాక్‌గ్రౌండ్ తోనే పైకి ఎదిగిన వారు….ఇక మెగా ఫ్యామిలీకి మెగాస్టార్ ఒక బ్యాక్‌గ్రౌండ్ అనే చెప్పాలి….సొంతంగా కష్టపడి పైకి వచ్చిన మెగాస్టార్ కి సైతం అల్లు వారి ఫ్యామిలీ సహకారాలు లభించకపోకే ఏమయ్యేధో….అయితే ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఒక ఆడియో వేడుకలో ఒక వింత సంగతి చోటు చేసుకుంది…విషయం ఏమిటంటే….తాజాగా ఒక మూవీ ఆడియో సక్సెస్ మీట్ జరగడంతో అక్కడకు వచ్చిన ఒక సీనియర్ హీరో ఒక కుర్ర హీరోనూ ఉద్దేశించి మాట్లాడిన మాటలు ప్రాధాన్యతను చోటుచేసుకున్నాయి.
ఇంతకీ ఎవ్వరు ఆ సీనియర్ హీరో…అన్న సాగతి పక్కన పెడితే….ఈ కార్యక్రమంలో ఆ ఆయన మాట్లాడుతూ…ఇద్దరు కుర్ర హీరోలను తెగ పొగిడేశాడు. ఆ ఇద్దరూ కూడా అదే ఈవెంట్ లో ఉన్నారు కూడా…అసలు ఆయన ఏమన్నాడు అంటే…ఇండస్ట్రీలో ఎలాంటి పునాదులు లేకుండా సొంతగా ఎదిగారంటూ పోగుడుతూ…ఆ ఇద్దరిలో ఒకరికి తన మామయ్య సపోర్ట్ కారణంగానే ఇది సాధ్యం అయిందనే విషయం చెప్పేసాడు…అయితే దీంతో ఆ కుర్రహీరో మొహం చిన్నబోయింది. మామయ్య సపోర్ట్ ఉన్నా.. సొంతగా ఎదిగానని ఆ కుర్ర హీరో ఎంతగా ఫీల్ అయినా.. ఎంట్రీ కోసం మాత్రం సపోర్ట్ తీసుకోలేక తప్పలేదనేది వాస్తవం. కానీ ఆ విషయాన్ని స్టేజ్ సాక్షిగా సీనియర్ హీరో ప్రస్తావించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అదే క్రమంలో కాస్త కవర్ చెయ్య్యలనే ఆలోచనతో సీనియర్ హీరో…తను కూడా వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని ఒప్పుకున్నాడు. వాళ్లు లేకపోతే తానిక్కడ ఉండేవాడిని కాదని అన్నాడు. మొత్తానికి ఈ తంతు అంతా చూస్తూనే మెగా ఫ్యామిలీ హీరోలు ఒకరిపై మరొకరు ఇన్‌డైరెక్ట్ గా శెటైర్స్ వేసుకుంటున్నారు అని అర్ధం అయిపోతుంది..
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.