Shriya: బెడ్ రూమ్ ఫోటో షూట్ తో మత్తెక్కిస్తున్న శ్రీయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీయ.. 3 ఏళ్ళ క్రితం విదేశీయుడు ఆండ్రూ కొస్చీవ్ ను పెళ్లి చేసుకుంది. ఆఫర్ల కోసమో ఏమో కానీ తనకి ఒక పాప పుట్టింది అనే విషయాన్ని చాలా కాలం దాచింది. కూతురు పుట్టిన తర్వాత ఇండియాకి షిఫ్ట్ అయ్యి ముంబైలో ఉంటుంది. అయితే ఇప్పటికీ ఈ అమ్మడికి మెయిన్ రోల్స్ మాత్రమే కావాలి. అందుకే తనకు సాధ్యమైనంత గ్లామర్ షో చేస్తుంది.

అందాల ప్రదర్శనతో కూడిన ఫోటో షూట్ పిక్స్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరోపక్క దర్శకనిర్మాతలకు కూడా నేను గ్లామర్ షో చేయగలను.. నాకు అలాంటి పాత్రలే ఇవ్వండి అని చెప్పకనే చెబుతుంది. ‘గమనం’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి చిత్రాల్లో నటించిన శ్రీయ త్వరలో ‘దృశ్యం 2’ (హిందీ)తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు లేవు. అందుకే ఇలా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. తాజాగా ఈమె బెడ్ రూమ్ ఫోటో షూట్లో పాల్గొంది. 40 ఏళ్ళ వయసులో కూడా ఈ ఇస్తున్న గ్లామర్ ఫోజులు మామూలుగా లేవు. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

 

10

11

12

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus