యద సౌందర్యాలతో మతి పోగొడుతున్న సోనమ్ కపూర్

ఒక నటిగా సోనమ్ కపూర్ సాధించుకున్న స్టార్ డమ్ & ఫేమ్ కంటే, కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రతి ఏడాది చిత్రవిచిత్రమైన దుస్తుల్లో బహిర్గతపరిచే అందాలు, యద సోయగాలు, నడుము ఒంపులు ద్వారా ఆమె సంపాదించుకొన్న పాపులారిటీ ఎక్కువ. ఈమధ్యే పెళ్లి అవ్వడంతో సదరు సెక్స్ పోజింగులకు ఏమైనా దూరంగా ఉంటుందేమో అనుకొన్నారు కొందరు. అబ్బే, నాకు అలాంటి పట్టింపులేమీ లేవు అంటూ తన అభిమాన కథానాయకి కరీనా కపూర్ ను ఫాలో అవుతూ ఒక సరికొత్త ఫోటోషూట్ చేయించుకొని మీడియాకి వదిలింది సోనమ్ కపూర్. సదరు ఫోటోల్లో సోనమ్ కపూర్ చాలా క్యాజువల్ గా పెట్టిన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ను ఎవరూ పట్టించుకోకుండా ఒక అడుగు కిందకి మాత్రమే చూస్తున్నారు.

చూడడంలో తప్పు లేదు లెండి, ఆ సోయగాల శక్తి అలాంటిది. ముప్పాతికశాతం యద ఎత్తులు పైకి ఉబుకుతున్న సదరు ఫోటోలు చూసి వేడెక్కని కుర్ర హృదయం ఉండబోదు. ఏదేమైనా.. సోనమ్ కపూర్ సోయగాలు సినిమాల్లో కంటే ఇలా ఫోటో షూట్స్ లోనే ఎక్కువగా దర్శనమిస్తుండడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. సినిమాలకి ఈ గ్లామర్ డోస్ యాడ్ అయితే కమర్షియల్ గా సినిమాలకి ఉపయోగపడడంతోపాటు అమ్మడి స్టార్ డమ్ కూడా పెరుగుతుందని ఆమె అభిమానుల భావన.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus