తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే

హీరోయిన్లు అంటే అందంగా ఉండాలి…ఆ అందాన్ని కాపాడుకోవాలి అప్పుడే ఆఫర్స్ వస్తాయి. కొంచెం ఎక్కువగా తిన్న ఇబ్బందే…కొంచెం బరువెక్కిన ఇబ్బందే. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాల కోసం పాత్రల కోసం కొంచెం తగ్గడం లేదా పెరగడం చేస్తుంటారు. కొందరు అయితే సినిమాలు ఉన్న లేకపోయినా…ఫుడ్, హెల్త్ ప్రోబ్లెంస్, వాళ్ళ కొంచెం లావెక్కడం, బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది.

ఇలా మన సౌత్ ఇండియాలో కొందరు హీరోయిన్లు అనుకోకుండా లావెక్కడం, లేదా చాల సన్నగా అవ్వడం లాంటివి జరిగిన ఉదాహరణలు చాల ఉన్నాయి. రీసెంట్ గా చాల రోజుల తరువాత సినిమా…చేస్తున్న అనుష్క మీద కూడా బాడీ షేమింగ్ ట్రోల్ల్స్ వచ్చాయి…ఆ మధ్య రకుల్ స్లిమ్ అవ్వడాన్ని కూడా కొందరు ట్రోల్ చేసారు.

ఇలా హీరోయిన్లు సన్నబడ్డ…లావెక్కినా…తు, తు ఇలా ఉన్నారేంటి అని అభిమానులు, నెటిజన్స్ ట్రోల్ చేసిన సందర్భాలు కొన్ని…

1. అనుష్క శెట్టి

అనుష్క శెట్టి మీద బాడీ షేమింగ్ ట్రోల్ల్స్ ఇప్పటివి కాదు మిర్చి, బాహుబలి సినిమాల నుండి ఉన్నదే. అయితే ఇప్పుడు కొత్తగా నవీన్ పోలిశెట్టి తో చేస్తున్న సినిమా లుక్ అండ్ ఆఫ్ స్కీరీన్ ఫొటోస్ కొన్ని బయటకి రావడంతో అనుష్క ఓవర్ వెయిట్ మీద ఫాన్స్ కొన్ని కామెంట్స్ చేసారు .

2. నిత్య మీనన్

ఆ మధ్య నిత్య మీనన్ చాలా బరువెక్కింది… ఒక హిందీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్య మీనన్ వేసుకున్న దుస్తులు, ఆమె కట్టు మీద సోషల్ మీడియా లో ప్రైవేట్ పార్ట్స్ పైన కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేసారు. బాడీ లో వచ్చే హార్మోన్స్ ప్రోబ్లం వాళ్ళ బరువెక్కుతున్న నిత్య ఈ ట్రోల్స్ ని పాజిటివ్ గా తీసుకుంది.

3. పూనమ్ బజ్వా

తెలుగు లో మొదటి సినిమా, నాగార్జున బాస్ సినిమాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇక్కడ ఆఫర్స్ లేకపోవడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. తమిలో లో బోల్డ్ సినిమాలు చేస్తున్న పూనమ్ బజ్వా మీద తమిళ్ ఆడియన్స్ తో పాటు…తెలుగు ఆడియన్స్ కూడా ఆఅంత్య్ అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ చేసారు ఇంకా చేస్తున్నారు .

4. నివేత థామస్

నిన్ను కోరి, జై లవ కుశ, వకీల్ సాబ్ సినిమాలు చేసిన నివేత థామస్ తెలుగులో మంచి నటిగా గుర్తింపు ఉంది. అయితే ఆ మధ్య రిలీజ్ అయినా శాకినీ డాకిని సినిమాలో నివేత చాల లావుగా కనిపించడం…ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ హీరోయిన్ బాడీ పైన నెటిజన్స్ సోషల్ మీడియా లో బాడీ షేమింగ్ కామెంట్స్ చేసారు.

5. ఇలియానా

పోకిరి, జల్సా లాంటి హిట్స్ తో టాప్ హీరోయిన్ అయినా ఇలియానా తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అయితే ఆ మధ్య అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా తో మాకెళ్లి తెలుగులో సినిమా చేసింది ఆ టైంలోనే ఇలియానా బరువు పెరగడం, ఆ ఫొటోలో ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం తో…నెటిజన్స్ అందరు ఇలియానా ఇలా అయింది ఏంటి అంటూ కామెంట్స్ చేసారు.

6. రకుల్ ప్రీత్

అందరి హీరోయిన్లది ఓవర్ వెయిట్ బాడీ షేమింగ్ అయితే రకుల్ ప్రీత్ ది వేరు. రకుల్ ఫిట్నెస్ మీద ఎక్కువగా చేసిన ఇరవై కేజీలు పైగా తగ్గి…జీరో సైజు బాడీ లాగ మారింది. అయితే ఇది రకుల్ ఫాన్స్ తో మిగతా వాళ్ళకి నచ్చలేదు…ఇలా కట్టే పుల్లెల తయారు అయ్యింది ఏంటి? అన్నం తినట్లేదా అంటూ…కామెంట్స్ చేసారు

7. నమిత

సొంతం, జెమినీ మూవీస్ lo tana అందంతో తెలుగు ఆడియన్స్ ని మాయ చేసిన నమిత గ్యాప్ తీసుకొని ప్రభాస్ బిల్లా సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో నమిత బోల్డ్ లుక్స్ చూసి చాలా ట్రోల్ చేసారు… సినిమా తరువాత కూడా నమితని చాలా నే బాడీ షేమింగ్ చేసారు.

8. రక్షిత

ఇడియట్, పెళ్ళాం ఊరెళ్ళితే, నిజం & ఆంధ్రావాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రక్షిత…సిఎంమాల నుండి గ్యాప్ తీసుకుని చాలా బరువు పెరిగింది. ఆ మధ్య సోషల్ మీడియా లో ఈ హీరోయిన్ ఓవర్ వెయిట్ మీద చాలా నే ట్రోల్ నడిచాయి మరి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus