హీరోయిన్లు హాట్ హాట్ ఫోటోషూట్లు చేసి తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మనం చూస్తూనే వస్తున్నాం. అయితే ఆ ఫొటోల్లో గ్లామర్ షో శృతిమించిందో ఇక అయిపోయినట్టే..! సోషల్ మీడియాలో ఆ ఫోటోల పై చివాట్లు పెడుతుంటారు అనడంలో సందేహం లేదు. మామూలు హీరోయిన్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే… ఇక స్టార్ కిడ్స్ కు అయితే ఇక ఎలాంటి పరిస్థితి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీ కి కూడా ఇదే పరిస్థితి వచ్చింది.
ఈమె విషయంలో ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందనేది కొంతమంది వాదన. శ్రీదేవి గారు చనిపోయే ముందు జాన్వీ కెరీర్ బాధ్యతలన్నిటిని కరణ కు అప్పగించిందని బాలీవుడ్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈమె ఎక్కడికి వెళ్ళినా తన డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్ర కారుని ఎలా అట్రాక్ట్ చెయ్యాలో కరణ సలహాలు ఇస్తుంటాడట. ఆయన చెప్పినట్టే చేస్తుంటుంది జాన్వీ అని తెలుస్తుంది. ఇక అసలు విషయం ఇటీవల ముంబైలో జాన్వీ కపూర్ అదిరిపోయే పింక్ ఫ్రాకు ధరించి ఓ ఓ రెస్టారెంట్ కి వెళ్ళింది. ఈ డ్రెస్ బాగా టైట్ గా ఉండడంతో.. క్లీవేజ్ షో కూడా పీక్స్ కు వెళ్ళింది. కుర్ర కారు అయితే హ్యాపీ కానీ… శ్రీదేవి కూతురు అనే రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం….’ఈ అతి షోలు ఏంటి’ అంటూ తిట్టి పోస్తున్నారు.
మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!