మా అమ్మాయి ఆ ఫోటోలు చూస్తే ఏమనుకుంటుంది!

పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల ఇన్ఫ్ల్యుయన్స్ చాలావరకూ ఉంటుంది. ప్రతి అమ్మాయి/అబ్బాయికి తన తండ్రి మొదటి హీరో అయితే.. తల్లి సూపర్ ఉమెన్. ఇప్పుడు ఐశ్వర్యయార్ కి తన కుమార్తె ఆరాధ్య తన గురించి ఎలా ఆలోచిస్తుందా అనే విషయమై భయం కలుగుతోందట. అందుకు కారణం లేకపోలేదు.. నేడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏ విషయం లేదా పర్సన్ గురించి తెలుసుకోవాలంటే ఏమాత్రం ఆలోచించకుండా సింపుల్ గా “గూగుల్” ఓపెన్ చేస్తున్నాడు. అలా గూగుల్ చేసినప్పుడు సదరు వ్యక్తి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా ఫోటోలు కనిపిస్తే వాటినే నిజం అని నమ్ముతున్నాడు.

మనం మామూలుగా “ఐశ్వర్యరాయ్” అని గూగుల్ లో టాప్ చేసే 70% పైగా యద లోతులను, సంపదను బహిర్గత పరుస్తూ ఆమె ఇచ్చిన స్టిల్స్ దర్శనమిస్తాయి. ఇక పొరపాటుల ఐశ్వర్యరాయ్ పేరుకి “హాట్” అనే ట్యాగ్ తగిలించి టైప్ చేస్తే ఇక చెప్పాల్సిన పనేలేదు.. బికినీ ఫోటోలు మొదలుకొని కొందరు మార్ఫ్ చేసిన ఐశ్వర్య న్యూడ్ ఫోటోస్ వరకూ అన్నీ కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ విషయం గురించి ఐశ్వర్య తెగ భయపడుతోందట. నటించిన సినిమాలను ఎలాగో తీయించలేదు, కానీసం ఈ మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్ నుండి తీయించమని అడిగిందట తన భర్త అభిషేక్ ను. పెళ్లాయ్యాక ఎన్నడూ ఏదీ అడగాని భార్యామణి బాధగా అడగడంతో ఉన్నపళంగా ఆ పనుల్లో పడిపోయాడు అభిషేక్. ఆల్రెడీ మీడియాకి ఒక లేఖ పంపాడట దయచేసి తమ వెబ్ సైట్ లో ఉన్న ఐశ్వర్య అభ్యంతరకరమైన ఫోటోలను తమ సర్వర్ల నుండి డిలీట్ చేయాలని. బచ్చన్ కుటుంబం నుంచి వచ్చిన ఆర్డర్ కావడంతో ముంబై మీడియా అంతా ఒకే అన్నారట. కానీ.. మీడియా వరకూ ఒకే కొన్ని వందల బ్లాగ్స్, వేల వెబ్ సైట్స్ లో ఉన్న ఐశ్వర్య అసభ్యకరమైన ఫోటోలను ఎలా తీయిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus