రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!

ఒకప్పుడు అంటే టీవీలు కూడా లేని రోజుల్లో హీరోయిన్ల ఫోటోలు చూడాలంటే న్యూస్ పేపర్స్ తప్ప వేరే సోర్స్ ఉండేది కాదు. కొన్నాళ్ళకు మ్యాగ్జైన్లు వచ్చాయి. హీరోయిన్ల రొమాంటిక్ ఫోటోతో కవరేజ్ పేజ్ ఉండేది. వాటిని రూ.5, రూ.10 పెట్టి అప్పట్లో తెగ కొనేవారు. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో.. అప్పటి హీరోయిన్లకు సంబంధించిన గ్లామర్ ఫోటోలు చూసే సదుపాయం వరించింది. ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చాక, చేతిలోనే ప్రపంచం ఉన్న ఫీలింగ్ అందరికీ కలిగింది. ఇప్పుడైతే సోషల్ మీడియాలో హీరోయిన్లు ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి అది వేరే సంగతి. అయితే హీరోయిన్లకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. కానీ దాన్ని వారు బయటపెట్టరు. అయితే కొన్ని సార్లు వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది హీరోయిన్లకు సంబంధించిన ప్రైవేట్ పిక్స్ అప్పట్లో బయటకు రావడం కాంట్రవర్షియల్ అవ్వడం మనం చూశాం. అది ఏ హీరోయిన్ల విషయంలో అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) అక్షర హాసన్ :

 

కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ కు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు 2017-2018 టైంలో లీక్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఈమె ధనుష్ – అమితాబ్ కలిసి నటించిన ‘షమితాబ్’ మూవీతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ‘వివేకం'(‘వివేగం’ తమిళ్ లో) మూవీలో కూడా నటించింది.

2) ఆండ్రియా :

 

కోలీవుడ్ సింగర్, హీరోయిన్ అయిన ఆండ్రియా … సంగీత దర్శకుడు అనిరుధ్ తో రొమాన్స్ చేస్తున్న పిక్స్ అలాగే వారి ఇంటిమేట్ స్నాప్ లీక్ అయ్యాయి. అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

3) హన్సిక :

 

‘దేశముదురు’ బ్యూటీ హన్సిక తమిళంలో స్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఈమె బాత్ రూమ్ పిక్స్ కొన్ని అప్పట్లో లీక్ అయ్యి ఇంటర్నెట్ ను షేక్ చేశాయి




4) త్రిష :

 

రానాతో కలిసి త్రిష రొమాన్స్ చేసినట్లు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాగే ధనుష్ తో కూడా త్రిష రొమాన్స్ చేసినట్టు కొన్ని ఫోటోలు అదే టైంలో బయటకు వచ్చాయి.




5) శ్రీ రెడ్డి :

 

గతంలో కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. సురేష్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటితో కలిసి రొమాంటిక్ గా దిగిన ఫోటోలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.




6) ఇనయ సుల్తానా :

 

ఈ బిగ్ బాస్ బ్యూటీ దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన హాట్ డాన్స్ వీడియో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.




7) జ్యోతి :

 

నటి జ్యోతి – రాంగోపాల్ వర్మ డాన్స్ వీడియో కూడా లీక్ అయ్యి సంచలనం రేపింది.




8) రంజిత :

 

ఒకప్పటి టాప్ హీరోయిన్, తెలుగు- తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన రంజిత కూడా స్వామి నిత్యానందతో రొమాన్స్ చేసినట్టు.. ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.




9) రోజా :

 

ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పటి బుల్లితెర ఆర్టిస్ట్ అలాగే పొలిటీషియన్ అయిన రోజాకి సంబంధించిన ఓ ఇంటిమేట్ మీడియా బయటకు వచ్చింది. అది ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.




10) అమీ జాక్సన్ :

 

అనిరుధ్ తో కలిసి ఈమె రొమాన్స్ చేస్తున్నట్టు దిగిన ఫోటో ఒకటి అప్పట్లో వీర విహారం చేసింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus