గ్లామర్ షో కి మాత్రం తగ్గును… సినిమాలు మాత్రం చెయ్యలేను…!

జాకీ ష్రాఫ్… ఈ నటుడు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. అవ్వడానికి ఇతను బాలీవుడ్ నటుడే అయినప్పటికీ ‘రంగేళి’ ‘శక్తి’ ‘పంజా’ వంటి చిత్రాల్లో నటించాడు. మొన్నటికి మొన్న ప్రభాస్ తండ్రిగా ‘సాహో’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈయన కొడుకు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అయితే జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు.

బాలీవుడ్ లో ఇప్పటికే కొందరు స్టార్ల కూతుర్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా ఎంతో మంది స్టార్ల కూతుర్లు.. సైతం హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. కరీనా కపూర్ నుండీ మొదలు పెడితే ఈ లిస్టు కాస్త పెద్దదే. అయితే జాకీ ష్రాఫ్ కూతురు మాత్రం ఎందుకో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదు అంటుందట.

సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కంటే కూడా బిజినెస్ లు చేసి పేరు, డబ్బు సంపాదించుకోవచ్చు అని ఈమె భావిస్తుందట. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ బ్యూటీ ఓ బికినీ ఫోటోని పోస్ట్ చేసింది. క్లీవేజ్ షో కూడా రంగరించి ఈ ఫోటో ఉంది. ప్రస్తుతం ఈ బికినీ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ‘వాట్ ఏ బ్యూటీ’ ‘లాక్ డౌన్ లో దాహం తీరుస్తున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus