ఆ లీకుల లీలలు బయటపడితే పరిస్థితి ఏంటో

ఆయనొక స్టార్ డైరెక్టర్ వరుసబెట్టి అగ్ర కథానాయకులతో సూపర్ హిట్ సినిమాలు తీస్తూ.. ప్రతి సినిమాతో తన స్టార్ డమ్ తోపాటు క్రేజ్, రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలన్నీ నీతినిజాయితీలకు ప్రతిరూపాల్లా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ కి కూడా ఒక నీచమైన వీక్ నెస్ ఉంది. ఆ వీక్ నెస్ ఇప్పుడు మనోడి పరువు తీసేలా తయారయ్యింది. ఇంతకీ ఏమిటా నీచమైన అలవాటు అనుకొంటున్నారా.. ఇంకేముంది ఇండస్ట్రీలోని ఘనులందర్నీ పట్టిపీడిస్తున్న అమ్మాయిల పిచ్చి.

సదరు స్టార్ డైరెక్టర్ ఒక హీరోయిన్ అవ్వాలనుకొన్న అమ్మాయితో జరిపిన శృంగార సంరంభం మొత్తం రికార్డ్ అయ్యిందట. దాంతో.. తన లేటెస్ట్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నప్పటికీ టెన్షన్ తో భయపడి ఛస్తున్నాడట. ఈ విషయాన్ని వేరొకరితో పంచుకోలేక, తనలో తాను మదనపడుతూ నానా బాధ అనుభవిస్తున్నాడట. ఒకవేళ ఆ వీడియోను సదరు హీరోయిన్ అవ్వాలనుకొన్న అమ్మాయి మాత్రం ఇంటర్నెట్ లో వదిలిందంటే మాత్రం స్టార్ డైరెక్టర్ కొన్నాళ్లప్పటూ అజ్ణాతవాసం చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus