సరదా వీడియో శాపంగా మారింది

  • February 26, 2018 / 01:11 PM IST

ఆమె ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ యువ నటీమణి. చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోయినా ఒక దర్శకుడి కరుణ వల్ల ఆమెకి వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే.. రీసెంట్ గా వచ్చిన ఒక డిజాస్టర్ ఆమె కెరీర్ ను కాస్త కష్టాల్లో పడేసింది. అయితే.. ఆమె స్వాంతన పరుస్తున్న దర్శకుడి పుణ్యమా అని దక్కించుకొన్న కొన్ని ఆఫర్లు మాత్రం ఆమెను కాస్త కాపాడుతూ వస్తున్నాయి. అయితే.. తన కెరీర్ కాపాడుకొనేందుకు చేసిన ఒక చిన్న అల్లరి పని ఆమె కెరీర్ ను ఖతం చేసే స్థాయికి చేరుకొంది.

ఇంతకీ మేటర్ ఏమిటంటే.. రీసెంట్ గా ఆ యువ హాట్ హీరోయిన్ ప్రస్తుతం తాను జోడీగా నటిస్తున్న ఒక హీరోకి ఒక టాప్ లెస్ వీడియో పంపిందట. హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో నిండిన ఆ వీడియో చూసిన సదరు హీరో హీటెక్కి తాను మాత్రమే సంతోషించక తనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మరికొందరు హీరోలకు కూడా పంపాడట. అది కాస్తా ఫార్వార్డ్ రూపంలో ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా చేరిందట. ఇప్పుడా ఇష్యూ సీరియస్ అయ్యింది. “ఏదో నీకోసం పంపిస్తే.. నువ్వు అది బయటివారికి ఎలా ఫార్వార్డ్ చేస్తావ్?” అంటూ భయపడుతోందట. అయితే.. సదరు స్టార్ హీరో ఈ వీడియో బయటకు రాదు అని భరోసా ఇవ్వడంతోపాటు భవిష్యత్ లో తనతో నటించే అవకాశం ఇస్తానని చెప్పడంతో ఆమె సైలెంట్ అయ్యిందట. కానీ.. ఇప్పటికీ పొరపాటున ఆ వీడియో ఏ పోర్న్ హబ్ లోనో లేక పబ్లిక్ డొమైన్ లోనో కనిపిస్తుందేమో అని భయపడిచస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus