చిరు టు నాని.. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ గురించి ఏమన్నారంటే..!
December 9, 2021 / 10:13 PM IST
|Follow Us
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడున్నరేళ్ళుగా జక్కన్న చెక్కుడు ఎలా ఉందనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.ట్రైలర్లోని విజువల్స్ టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. గూజ్ బంప్స్ మూమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్, మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన ఎలివేషన్స్ అన్నీ ఈ ట్రైలర్లో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్ గురించి సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేయండి :
High on emotions, high on action with outstanding performances.. So power packed!!! Sir, you are the pride of Indian cinema! 🙏🏻🙏🏻 #RRRTrailerhttps://t.co/MtnyTwozKx
Ummm… SPEECHLESS. Just gonna stand and applaud the entire team till I figure out how to explain my feelings 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼 #RRRTrailerhttps://t.co/uSr4GhQNU5