వార్నీ అదంతా కల్పితమేనా ??

“రాత్రికి నీ రేటెంత? అని అడిగినందుకు హాట్ స్టార్ సన్నీలియోన్ ఒక పాత్రికేయుడి చెంప చెళ్ళుమనిపించింది” అంటూ నిన్నటి నుంచి అన్ని వెబ్ సైట్స్ లో ఓ వార్త హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ విషయంపై క్లారిటీ కోసం సన్నీ భర్త డానియల్ సంప్రదించగా.. “సన్నీ ఎవర్ని కొట్టింది?”, అసలు ఇలా జరిగింది అని ఎవరు చెప్పారు?” అంటూ మీడియాను తిరిగి ప్రశ్నించాడు. దాంతో ఖంగుతినడం మీడియా వంతైంది.
ఇదంతా కేవలం కల్పితమని తెలుసుకొన్న నెటిజన్లు.. అసలు ఈ కల్పిత వార్తను సృష్టించింది ఎవర్రా? అని వెతుక్కుంటున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus