లేటు వయసులో హాటు ఫోజులు

  • May 19, 2018 / 09:39 PM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గురించి జనాలు పెద్దగా ఎప్పుడూ పట్టించుకోరు. కానీ.. ఈమధ్యకాలంలో హీరోయిన్స్ కంటే అందంగా వారి అక్కలుగా, వదినలుగా, తల్లులుగా నటించే క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తయారవుతుండడంతో.. హీరోయిన్స్ తో సమానమైన క్రేజ్ సంపాదించుకొంటున్నారు వారు కూడా. ఇక ఈమధ్యకాలంలో సదరు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా హీరోయిన్స్ కి ధీటుగా తయారవుతున్నారు. ఇటీవల “ఆచారి అమెరికా యాత్ర” సినిమాలో మినీ బికినీతో ఆశ్చర్యపరిచిన సురేఖావాణి..

ప్రస్తుతం ఫారిన్ లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. ఆ హాలీడే ట్రిప్ ఫోటోలను తన సోషల్ మీడియా ఎకౌంట్ లో అప్లోడ్ చేసింది. సదరు బ్లాక్ బికినీ పిక్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. త్వరలో తన కుమార్తెను కథానాయికగా లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్న సురేఖావాణి, ఈ తరుణంలో ఇలా హాట్ ఫోటోస్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేయడం వల్ల ఆమె కూతురుకి రావాల్సిన అటెన్షన్ మొత్తం సురేఖ వైపే మళ్ళింది. ప్రగతి, ప్రియ వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా ఈ ఫార్మాట్ నే ఫాలో అవుతుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus