నిక్కర్లో సురేఖా వాణి స్టన్నింగ్ ఫోజు.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • February 16, 2023 / 09:49 PM IST

సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే టీవీ షో ద్వారా పాపులర్ అయిన ఈమె అటు తర్వాత ఎన్నో సినిమాల్లో అక్క, వదిన, అత్త, పిన్ని వంటి పాత్రలు పోషించి బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. సురేఖా వాణి కామెడీ టైమింగ్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘రెడీ’ ‘బాద్ షా’ వంటి చిత్రాల్లో ఈమె చేసిన కామెడీ.. థియేటర్స్ ను షేక్ చేసింది. ‘దుబాయ్ శీను’ లో కూడా..! అయితే ఈ మధ్య కాలంలో ఈమె సీరియస్ యాంగిల్ నే ఎక్కువగా చూడాల్సి వస్తుంది.

ఎందుకంటే 2019 లో ఈమె భర్త మరణించాడు. ఆ టైంలో డిప్రెషన్ కు గురైన ఈమె కూతురి కోసం తిరిగి కోలుకోవడానికి టైం పట్టింది. అయితే ఈమె కోలుకున్నాక సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఏదేమైనా సినిమాల్లో నటిస్తుంది అంటే జస్ట్ అలా ఓ సెట్ ప్రాపర్టీలా నిలబడి ఉంటుంది అంతే..! డైలాగులు కూడా లేని పాత్రల్లో సురేఖ వాణి కనిపిస్తుంది. మరోపక్క సోషల్ మీడియాలో తన కూతురు సుప్రీత తో చేసిన డాన్స్ వీడియోలు వంటివి షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

ఈ ఫోటోలకు లేదా వీడియోలకు ఏ నెటిజెన్ అయినా నెగిటివ్ కామెంట్ పెడితే.. వాళ్లకు గట్టి కౌంటర్ ఇస్తుంది.ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..తాజాగా సురేఖా వాణి ఓ స్టన్నింగ్ ఫోటోని షేర్ చేసింది. ఇందులో నిక్కర్లో థైస్ అందాలు చూపిస్తూ చాలా గ్లామర్ గా ఉంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ‘ఈమెకు వయసు తరుగుతుందా.. అందం పెరుగుతుందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus